Breaking
శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది నెల్సన్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రివ్యూ: OG కిష్కిందపురి మూవీ రివ్యూ - హారర్ థ్రిల్లర్ విశ్లేషణ యాంకర్ లోబోకు జైలు శిక్ష విధించిన కోర్ట్ మిరాయ్ - ఒక సూపర్ యోధుడి కథ జూనియర్ ఎన్టీఆర్ - అరుదైన హ్యాట్రిక్ రికార్డ్ Jr NTR అభిమానులకు షాకింగ్ న్యూస్ పోస్టుపోన్ దిశగా OG కూలీ నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు నిరాశపరిచిన స్టాలిన్ శ్రీలంకలో షూటింగ్ జరుపుకుంటున్న పెద్ది నెల్సన్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ రివ్యూ: OG కిష్కిందపురి మూవీ రివ్యూ - హారర్ థ్రిల్లర్ విశ్లేషణ యాంకర్ లోబోకు జైలు శిక్ష విధించిన కోర్ట్ మిరాయ్ - ఒక సూపర్ యోధుడి కథ జూనియర్ ఎన్టీఆర్ - అరుదైన హ్యాట్రిక్ రికార్డ్ Jr NTR అభిమానులకు షాకింగ్ న్యూస్ పోస్టుపోన్ దిశగా OG కూలీ నార్త్ అమెరికాలో ఆల్ టైమ్ రికార్డు నిరాశపరిచిన స్టాలిన్

జూనియర్ ఎన్టీఆర్ - అరుదైన హ్యాట్రిక్ రికార్డ్

జూనియర్ ఎన్టీఆర్ - అరుదైన హ్యాట్రిక్ రికార్డ్ - తెలుగు సినిమా updates

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దశాబ్దానికి పైగా వరుస హిట్ సినిమాలతో విజయపథంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన నటించిన "వార్ 2" మాత్రం అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయింది. ప్రారంభంలో కొంత నిరాశ కలిగించినా, సినిమా బాక్సాఫీస్ వద్ద కొన్ని ప్రత్యేక రికార్డులు నమోదు చేస్తూ ఎన్టీఆర్ ప్రభావాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది.


ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, అందులో హిందీ వెర్షన్ ₹170 కోట్లకు పైగా రాబట్టి తన హిందీ మార్కెట్ ని పెంచుకోవడం గమనార్హం. అలాగే, విదేశీ మార్కెట్‌లోనూ ప్రత్యేక ఫీట్ సాధించింది. అమెరికాలో ఈ చిత్రం $4 మిలియన్ (సుమారు ₹33 కోట్లు) మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో, ఆర్‌ఆర్‌ఆర్ మరియు దేవర తర్వాత, వార్ 2తోనూ అదే స్థాయి విజయాన్ని సాధించి, జూనియర్ ఎన్టీఆర్ అరుదైన హ్యాట్రిక్ రికార్డ్ను నమోదు చేశాడు.

కామెంట్స్ (0)

ఇంకా ఆమోదిత కామెంట్‌లు లేవు. మీరు మొదటిగా కామెంట్ చేయండి!